నేడు అలిగిన బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-30T05:58:55+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (శుక్రవారం) నాడు అలిగిన బతుకమ్మగా గౌరమ్మను వ్యవహరిస్తారు.

నేడు అలిగిన బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (శుక్రవారం) నాడు అలిగిన బతుకమ్మగా గౌరమ్మను వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు. 

Read more