ఖర్జూరంతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-10-11T09:55:53+05:30 IST

రోజుకు మూడు ఖర్జూరాల చొప్పున వారం రోజుల పాటు తింటే..

ఖర్జూరంతో ఆరోగ్యం

రోజుకు మూడు ఖర్జూరాల చొప్పున వారం రోజుల పాటు తింటే....

జీర్ణశక్తి మెరుగు పడుతుంది.

శక్తి మోతాదులు పెరుగుతాయి.

మెదడు చురుగ్గా మారుతుంది.  ఫ ఎముకలు దృఢపడతాయి.

Read more