Social Media Startup : వీళ్ళు సోషల్ మీడియాలో కొత్తగా ఫేమస్ అయ్యారు..!

ABN , First Publish Date - 2022-12-03T14:52:36+05:30 IST

స్టూడెంట్స్ మొదలు పెట్టిన బక్వాస్ అనే సోషల్ మీడియా స్టాటప్.

Social Media Startup : వీళ్ళు సోషల్ మీడియాలో కొత్తగా ఫేమస్ అయ్యారు..!
social media startup

సోషల్ మీడియాలో యూక్టివ్ గా ఉంటూ ప్రతి అంశంలోనూ కొత్తగా ఆలోచించే యువతకు మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. సోషల్ మీడియాను ఫ్లాట్ ఫామ్ గా ఎంచుకుని కొత్తతరహాలో దూసుకుపోతున్న యువతకు వారిలో సృజనాత్మకతను బయటకు తీసే విధంగా కొత్త ఆవిష్కరణల వైపు నడిపిస్తుంది. అందులో భాగంగా స్టూడెంట్స్ మొదలు పెట్టిన బక్వాస్ అనే సోషల్ మీడియా స్టాటప్.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బక్వాస్ అనే సోషల్ మీడియా క్రియేటవిటీని గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోండి.

Updated Date - 2022-12-03T14:52:48+05:30 IST