Vrushikam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Vrushikam horoscope weekly star 02/10/2022

Vrushikam horoscope weekly star 02/10/2022

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: సమయస్ఫూర్తితో వ్యవహరిం చాలి. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. చర్చలు కొత్త మలుపు తిరుగుతాయి. ఎదుటి వారి ఆంతర్యం అవగతమవుతుంది. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఆది, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రారంభోత్స వాలకు అనుకూలం. వ్యాపకాలు అధికమ వుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST