Vrushabam horoscope weekly star 06/03/2022

ABN , First Publish Date - 2022-03-05T22:37:20+05:30 IST

Vrushabam horoscope weekly star 06/03/2022

Vrushabam horoscope weekly star 06/03/2022

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. బుధ, గురు వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవు తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక సమావేశాల్ల్లో పాల్గొంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. జూదాల జోలికి పోవద్దు.

Updated Date - 2022-03-05T22:37:20+05:30 IST