Vrushabam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Vrushabam horoscope weekly star 02/10/2022

Vrushabam horoscope weekly star 02/10/2022

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఈ వారం అనుకూలదాయకం. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలు ప్రారం భిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదా యం బాగుంటుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. వేడుకను ఘనంగా చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రారంభో త్సవాలకు అనుకూలం. అభిమానులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST