Thula horoscope weekly star 25/09/2022

ABN , First Publish Date - 2022-09-25T14:14:05+05:30 IST

Thula horoscope weekly star 25/09/2022

Thula horoscope weekly star 25/09/2022

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: ఆర్థికస్థితి నిరాశాజనకం. మనో ధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో శుభవార్త వింటారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మందకొడిగా సాగు తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగి స్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.

Updated Date - 2022-09-25T14:14:05+05:30 IST