Thula horoscope weekly star 06/03/2022

ABN , First Publish Date - 2022-03-05T22:37:20+05:30 IST

Thula horoscope weekly star 06/03/2022

Thula horoscope weekly star 06/03/2022

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుం టారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచ యాలు ఏర్పడతాయి. శుక్ర, శనివారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మనో ధైర్యంతో ముందుకు సాగండి. ముఖ్యులలో ఒకరికి స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.

Updated Date - 2022-03-05T22:37:20+05:30 IST