Thula horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Thula horoscope weekly star 02/10/2022

Thula horoscope weekly star 02/10/2022

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందు తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. బుధ వారం నాడు పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ప్రియత ముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST