-
-
Home » Miscellaneous » Simha horoscope weekly star 11/09/2022
-
Simha horoscope weekly star 11/09/2022
ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST
Simha horoscope weekly star 11/09/2022

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: కార్యసాధనకు ఓర్పు ప్రధా నం. అవకాశాలు చేజారిపోతాయి. ఆలోచ నలు నిలకడగా ఉండవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉపశ మనం కలిగిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్థ వహిస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. బుధ, గురు వారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.