Simha horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Simha horoscope weekly star 02/10/2022

Simha horoscope weekly star 02/10/2022

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST