Midhunam horoscope weekly star 11/09/2022

ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST

Midhunam horoscope weekly star 11/09/2022

Midhunam horoscope weekly star 11/09/2022

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఈ వారం కలిసివచ్చే సమ యం. మీ శ్రమ ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుం బీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒక సంబంధం కలిసివస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.

Updated Date - 2022-09-11T14:45:20+05:30 IST