Midhunam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Midhunam horoscope weekly star 02/10/2022

Midhunam horoscope weekly star 02/10/2022

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: వ్యవహారాలతో తీరిక ఉండదు. సమర్థతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బుధ వారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. సన్నిహితులను వేడుకకు ఆహ్వానిస్తారు. పత్రాలు అందుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST