Mesham horoscope weekly star 06/03/2022

ABN , First Publish Date - 2022-03-05T22:37:20+05:30 IST

Mesham horoscope weekly star 06/03/2022

Mesham horoscope weekly star 06/03/2022

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: కార్యసాధనలో సఫలీకృతులవు తారు. మీ వాక్కు ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆది, మంగళవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. పనులు సానుకూలమ వుతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.

Read more