Mesham horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Mesham horoscope weekly star 02/10/2022

Mesham horoscope weekly star 02/10/2022

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల చదువులపై శ్రద్థ వహించండి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బాధ్యతలు అధికమవుతాయి. దూర ప్రయాణం చికాకుపరుస్తుంది.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST