Meenam horoscope weekly star 25/09/2022

ABN , First Publish Date - 2022-09-25T14:14:05+05:30 IST

Meenam horoscope weekly star 25/09/2022

Meenam horoscope weekly star 25/09/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. బుధ, గురువారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త ప్రదేశాల సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి.

Updated Date - 2022-09-25T14:14:05+05:30 IST