Meenam horoscope weekly star 12/06/2022

ABN , First Publish Date - 2022-06-11T21:36:07+05:30 IST

Meenam horoscope weekly star 12/06/2022

Meenam horoscope weekly star 12/06/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ప్రతికూలతలెదురైనా నిరుత్సాహపడవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. నమ్మకస్తులే తప్పు దారి పట్టిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. బుధ, గురు వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు.

Updated Date - 2022-06-11T21:36:07+05:30 IST