Meenam horoscope weekly star 11/09/2022

ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST

Meenam horoscope weekly star 11/09/2022

Meenam horoscope weekly star 11/09/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబం ధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అవసరాలకు ధనం సర్దుబాట వుతుంది. సోదరులతో సంప్రదింపులు జరు పుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ఫోన్‌ సందేశాలను పట్టించుకో వద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి.

Updated Date - 2022-09-11T14:45:20+05:30 IST