Meenam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Meenam horoscope weekly star 02/10/2022

Meenam horoscope weekly star 02/10/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST