Makaram horoscope weekly star 25/09/2022

ABN , First Publish Date - 2022-09-25T14:14:05+05:30 IST

Makaram horoscope weekly star 25/09/2022

Makaram horoscope weekly star 25/09/2022

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సం బంధాలు నెలకొంటాయి. ఆది, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనునయంగా మెలగండి. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు.

Updated Date - 2022-09-25T14:14:05+05:30 IST