Makaram horoscope weekly star 11/09/2022

ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST

Makaram horoscope weekly star 11/09/2022

Makaram horoscope weekly star 11/09/2022

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సన్నిహి తులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

Updated Date - 2022-09-11T14:45:20+05:30 IST