Makaram horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Makaram horoscope weekly star 02/10/2022

Makaram horoscope weekly star 02/10/2022

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: శ్రమాధిక్యత, అకాలభోజనం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించు తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. గురు, శుక్ర వారాల్లో చికాకులు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ప్రియతములను విందులకు ఆహ్వానిస్తారు.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST