Kumbam horoscope weekly star 25/09/2022

ABN , First Publish Date - 2022-09-25T14:14:05+05:30 IST

Kumbam horoscope weekly star 25/09/2022

Kumbam horoscope weekly star 25/09/2022

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: సంప్రదింపులు నిరుత్సాహ పరుస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఇంటి సమస్యలు చికాకుపరుస్తాయి. ఆలోచనలతో సతమతమ వుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. సోమ, మంగళవారాల్లో అనవసర జోక్యం తగదు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-09-25T14:14:05+05:30 IST