Kumbam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Kumbam horoscope weekly star 02/10/2022

Kumbam horoscope weekly star 02/10/2022

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగి స్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST