Kartakam horoscope weekly star 11/09/2022

ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST

Kartakam horoscope weekly star 11/09/2022

Kartakam horoscope weekly star 11/09/2022

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. . మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. విలు వైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.

Updated Date - 2022-09-11T14:45:20+05:30 IST