Kartakam horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Kartakam horoscope weekly star 02/10/2022

Kartakam horoscope weekly star 02/10/2022

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST