Kanya horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Kanya horoscope weekly star 02/10/2022

Kanya horoscope weekly star 02/10/2022

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: ఆశించిన సంబంధం నిరు త్సాహపరుస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు అనుకున్న విధంగా సాగవు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి.

Read more