Danasu horoscope weekly star 25/09/2022

ABN , First Publish Date - 2022-09-25T14:14:05+05:30 IST

Danasu horoscope weekly star 25/09/2022

Danasu horoscope weekly star 25/09/2022

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవు తాయి. బుధ, శుక్రవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

Updated Date - 2022-09-25T14:14:05+05:30 IST