Danasu horoscope weekly star 11/09/2022

ABN , First Publish Date - 2022-09-11T14:45:20+05:30 IST

Danasu horoscope weekly star 11/09/2022

Danasu horoscope weekly star 11/09/2022

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. మీ కష్టం వృథాకాదు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. గురు, శుక్రవారాల్లో పొగిడేవారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

Updated Date - 2022-09-11T14:45:20+05:30 IST