Danasu horoscope weekly star 02/10/2022

ABN , First Publish Date - 2022-10-02T20:50:54+05:30 IST

Danasu horoscope weekly star 02/10/2022

Danasu horoscope weekly star 02/10/2022

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: గ్రహాల సంచారం అను కూలంగా ఉంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆర్థికంగా బాగుంటుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవు తాయి. సోమ, మంగళవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. జాతక పొంతన ప్రధానం. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి.

Updated Date - 2022-10-02T20:50:54+05:30 IST