ప్రభుత్వ కళాశాలలో జాయింట్ కలెక్టర్ కుమారుడు
ABN , First Publish Date - 2022-08-11T18:35:09+05:30 IST
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లా జాయింట్ కలెక్టర్(Joint Collector) రోణంకి కూర్మనాథ్ ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. కార్పొరేట్
నెల్లూరు (విద్య) ఆగస్టు 10: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లా జాయింట్ కలెక్టర్(Joint Collector) రోణంకి కూర్మనాథ్ ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలలకు పేరొందిన నెల్లూరులో వీఆర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తన కుమారుడిని చేర్పించి ప్రశంసలందుకున్నారు.