Ambedkar వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సు ప్రవేశ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-08-04T20:12:22+05:30 IST

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Ambedkar Universal University) డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌) కోర్సుల్లో చేరడానికి

Ambedkar వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సు ప్రవేశ గడువు పొడిగింపు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Ambedkar Universal University) డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌) కోర్సుల్లో చేరడానికి గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని లేదాwww. braouonline.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని వెల్లడించారు. 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయాన్ని 040-23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.

Updated Date - 2022-08-04T20:12:22+05:30 IST