కారణజన్ముడు

ABN , First Publish Date - 2022-09-22T06:43:42+05:30 IST

ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరం... అన్నగా నిస్వార్ధంతో కుటుంబసభ్యుల, తెలుగు ప్రజల అభిమానాన్ని...

కారణజన్ముడు

ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరం...

అన్నగా నిస్వార్ధంతో కుటుంబసభ్యుల,

తెలుగు ప్రజల అభిమానాన్ని...

కోట్లాది హృదయాల్లో స్థానాన్ని...

ఆరాధ్యభావాన్ని, నిలుపుకున్న...

మహా మహా దేవదేవతాంశ ఎన్టీఆర్...

గిరిజన హరిజన భిన్న విభిన్న

ప్రతిభామూర్తుల భోజ్యానికై

అందరికి దేవతాన్నం

రెండు రూపాయలకే అందించిన

ఆపన్నహస్తమైన విష్ణుమూర్తి అంశ...

పురాణపురుషుడు మేరునగ ధీరుడు

కుటుంబ విలువలకు నిలువెత్తు ఆదర్శం

తెలుగు జాతి మననానికి పరాక్రమానికి

పౌరుషానికి ఆది సంభూతుడు ఎన్టీఆర్

ధర్నాశి చిరంజీవి

ఒంగోలు

Read more