కార్టూన్ల పోటీ

ABN , First Publish Date - 2022-08-01T05:59:24+05:30 IST

జాగృతి వారపత్రిక, జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ సంయుక్త ఆధ్వ ర్యంలో కార్టూన్ల పోటీకి ఒక్కో కార్టూనిస్టు 3 కార్టూన్‌లు...

కార్టూన్ల పోటీ

జాగృతి వారపత్రిక, జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ సంయుక్త ఆధ్వ ర్యంలో కార్టూన్ల పోటీకి ఒక్కో కార్టూనిస్టు 3 కార్టూన్‌లు మించ కుండా 8సెం.మీ (పొడవు) గీ 10సెం.మీ (వెడల్పు) సైజులోవేసి, స్కాన్‌ చేసి ఆగస్ట్‌ 8లోగా ఈమెయిల్‌:jagriticompetition@ gmail.comకు పంపాలి. ఫోన్‌: 9959991304. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు. 

హరీష్‌

Read more