‘సైరన్’ నవల
ABN , First Publish Date - 2022-02-21T07:02:44+05:30 IST
అల్లం రాజయ్య సింగరేణి కార్మి కోద్యమ ఇతివృత్తంతో రాసిన నవల ‘సైరన్’
అల్లం రాజయ్య సింగరేణి కార్మి కోద్యమ ఇతివృత్తంతో రాసిన నవల ‘సైరన్’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 27 ఉ.10గం.లకు తెలుగు విశ్వవి ద్యాలయం ఆడిటోరియం, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో ఓల్గా, పి.చంద్, కె.శ్రీనివాస్, ఎ.కె.ప్రభాకర్, ఖదీర్‌బాబు, వాసిరెడ్డి నవీన్, మానస ఎండ్లూరి, నరేష్కుమార్ సూఫీ తది తరులు పాల్గొంటారు.
మలుపు బుక్స్