వీఐ నెట్‌వర్క్‌ సామర్థ్యం పెంపు

ABN , First Publish Date - 2022-10-11T09:40:00+05:30 IST

నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా వీఐ బ్రాండ్‌ (వొడాఫోన్‌ ఐడియా) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 1800 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను రెట్టింపు చేసింది.

వీఐ నెట్‌వర్క్‌ సామర్థ్యం పెంపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా వీఐ బ్రాండ్‌ (వొడాఫోన్‌ ఐడియా) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 1800 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను రెట్టింపు చేసింది. దీని వల్ల 4జీ సేవల్లో డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగం పెరుగుతుందని వొడాఫోన్‌ ఐడియా క్లస్టర్‌ అధిపతి సిద్ధార్థ జైన్‌ తెలిపారు. 

Updated Date - 2022-10-11T09:40:00+05:30 IST