Gold and silver prices: రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు..తగ్గవచ్చు..

ABN , First Publish Date - 2022-12-26T09:34:04+05:30 IST

బంగారం, వెండి ధరలు రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు.. తగ్గవచ్చు..అయితే..ముందుగానే బంగారం కొనాలనుకునేవారు ధరలు

Gold and silver prices: రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు..తగ్గవచ్చు..

Gold and silver prices: బంగారం, వెండి ధరలు రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు..తగ్గవచ్చు..అయితే..ముందుగానే బంగారం కొనాలనుకునేవారు ధరలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇక నేడు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే విషయం. గత కొన్ని రోజుల నుంచి బంగారం పరుగులు చూసి వినియోగదారులు దడుసుకున్నారు. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు(Gold prices) నేడు సోమవారం(Monday) స్థిరంగా ఉన్నాయి. ఇక పసిడి కూడా బాటలోనే వెండి కూడా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‎లో(domestic market) 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల బంగారం రూ.49,850గా ఉంది.24 క్యారెట్ల(24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,380గా కొనసాగుతోంది. వెండి ధర కూడా రూ.71,100 పలుకుతోంది. దేశంలో ఉన్న ప్రధానమైన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కెద్దామ్.

ప్రధానమైన నగరాల్లో పసిడి ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల(24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,530గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,410గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.50,790 కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.55,400గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‎లో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,850ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.49,850కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా కొనసాగుతోంది.

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,850ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,380గా ఉంది.

వెండి ధరలు చూస్తే..

హైదరాబాద్‎లో కిలో వెండి ధర(Silver price per kg) రూ.74,000

విజయవాడ‎లో కిలో వెండి ధర (Silver price per kg) రూ.74,000

చెన్నైలో కిలో వెండి ధర (Silver price per kg) రూ.74,000

ముంబైలో ధర (Silver price per kg) రూ.71,100

ఢిల్లీలో కిలో వెండి ధర (Silver price per kg) రూ.71,100గా కొనసాగుతోంది.

Updated Date - 2022-12-26T10:15:46+05:30 IST