నేడు బంగారం ధర ఎంతంటే..

ABN , First Publish Date - 2022-08-09T14:24:08+05:30 IST

బంగారం ధర గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

నేడు బంగారం ధర ఎంతంటే..

Gold and Sliver Price : బంగారం ధర గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆగస్టు 9న దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో నేడు 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870గా ఉంది. 


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870

విజయవాడ(Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,900

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ర.52,030 

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 51,930 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870 


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.63,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,000

ముంబైలో కిలో వెండి ధర రూ.57,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,400

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.57,400

బెంగళూరులో కిలో వెండి ధర రూ63,000

కేరళలో కిలో వెండి ధర రూ.63,000Updated Date - 2022-08-09T14:24:08+05:30 IST