స్విస్ రీ గ్లోబల్, ఐఐఆర్ఎం ఒప్పందం
ABN , First Publish Date - 2022-06-30T09:26:07+05:30 IST
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజిమెంట్ (ఐఐఆర్ఎం), స్విస్ రీ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజిమెంట్ (ఐఐఆర్ఎం), స్విస్ రీ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా ఐఐఆర్ఎం విద్యార్థులకు ఇంటర్న్‌షి్‌పలు, జాబ్ ప్లేస్మెంట్లలో అవకాశాలను స్విస్ రీ గ్లోబల్ కల్పిస్తుంది. ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్ టాపిక్లపై లెక్చర్లను నిర్వహిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్కు సంబంధించి షార్ట్ మాడ్యూల్స్‌ను కూడా స్విస్ రీ గ్లోబల్ అందిస్తుంది.