క్వాంటమ్‌, టీ-హబ్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2022-12-07T02:06:18+05:30 IST

క్వాంటమ్‌ టెక్నాలజీ్‌సపై పని చేసే స్టార్ట్‌పలకు మద్దతు ఇచ్చేందుకు వీలుగా టీ-హబ్‌తో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్స్‌...

క్వాంటమ్‌, టీ-హబ్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్వాంటమ్‌ టెక్నాలజీ్‌సపై పని చేసే స్టార్ట్‌పలకు మద్దతు ఇచ్చేందుకు వీలుగా టీ-హబ్‌తో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూఈటీసీఐ) అవగాహన ఒ్పపందం కుదుర్చుకుంది. ప్రారంభ, వృద్ధి దశలో ఉండి క్వాంటమ్‌ టెక్నాలజీలను వినియోగిస్తున్న స్టార్ట్‌పలకు ఈ ఒప్పందానికి అనుగుణంగా మెంటరింగ్‌, వ్యాపార అవకాశాలు, మార్కెట్‌పై అవగాహన వంటి సేవలందించనున్నట్టు క్వాంటమ్‌ తెలిపింది.

Updated Date - 2022-12-07T02:06:22+05:30 IST