పెంపుడు కుక్కలు, పిల్లులకు అనుమతి

ABN , First Publish Date - 2022-10-07T09:21:02+05:30 IST

ఆకాశా ఎయిర్‌ ఒక కీలక నిర్ణయం తీసు కుంది. నవంబరు నెల నుంచి క్యాబిన్లలోకి పెంపుడు కుక్కలు, పిల్లులను అనుమతించనున్నట్టు ప్రకటించింది.

పెంపుడు కుక్కలు, పిల్లులకు అనుమతి

న్యూఢిల్లీ: ఆకాశా ఎయిర్‌ ఒక కీలక నిర్ణయం తీసు కుంది. నవంబరు నెల నుంచి క్యాబిన్లలోకి పెంపుడు కుక్కలు, పిల్లులను అనుమతించనున్నట్టు ప్రకటించింది. వీటి ప్రయాణానికి సంబంధించిన బుకింగ్స్‌ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌, ఎక్స్‌పీరియెన్స్‌ అధికారి బెల్సన్‌ కోటిన్హో తెలిపారు. తమ విమానాల సంఖ్య 20కి చేరగానే 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభించనున్నట్టు సంస్థ తెలిపింది. 

Read more