డీఎన్‌డీఐతో ఆరిజెన్‌ ఫార్మా ఒప్పందం

ABN , First Publish Date - 2022-08-31T09:36:03+05:30 IST

నిర్లక్ష్యానికి గురవుతున్న ఉష్ణమండల వ్యాధులకు (ఎన్‌టీడీ) కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడమే కాక వాటిని ఆమోదయోగ్యమైన ధరలకు అందించే..

డీఎన్‌డీఐతో ఆరిజెన్‌ ఫార్మా ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నిర్లక్ష్యానికి గురవుతున్న ఉష్ణమండల వ్యాధులకు (ఎన్‌టీడీ) కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడమే కాక వాటిని ఆమోదయోగ్యమైన ధరలకు అందించే లక్ష్యంతో డ్రగ్స్‌ ఫర్‌ నెగ్లెక్టెడ్‌ డిసీజెస్‌ ఇన్షియేటివ్‌ (డీఎన్‌డీఐ)తో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు చెందిన ఆరిజెన్‌ ఫార్మాస్యూటికల్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా రెండూ కలిసి తమ అనుభవాన్ని, టెక్నాలజీలను వినియోగించి తక్కువ ధరకు దిగు వ, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త ఔషధాలను అభివృద్ధి చేస్తాయి.  

Read more