యాక్సిస్‌ ఎంఎఫ్‌ నుంచి ‘నాస్‌డాక్‌ 100 ఫండ్‌’

ABN , First Publish Date - 2022-10-07T09:25:18+05:30 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘నాస్‌డాక్‌ 100 ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ పేరుతో కొత్త ఫండ్‌ను ప్రారంభించింది.

యాక్సిస్‌ ఎంఎఫ్‌ నుంచి ‘నాస్‌డాక్‌ 100 ఫండ్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘నాస్‌డాక్‌ 100 ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ పేరుతో కొత్త ఫండ్‌ను ప్రారంభించింది. నాస్‌డాక్‌ 100 టీఆర్‌ఐలో పెట్టుబడులు పెట్టిన ఫండ్‌లలో ఇది పెట్టుబడులు పెడుతుంది. ఈ కొత్త ఫండ్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈనెల 7నుంచి 21 వరకూ తెరిచి ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. 

Updated Date - 2022-10-07T09:25:18+05:30 IST