మిథాని టర్నోవర్‌ నూ.180.95 కోట్లు

ABN , First Publish Date - 2022-11-16T02:23:56+05:30 IST

భారత రక్షణ రంగ సంస్థ మిథానీ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1080.95 కోట్ల టర్నోవర్‌ సాధించింది...

మిథాని టర్నోవర్‌ నూ.180.95 కోట్లు

చంపాపేట (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ రంగ సంస్థ మిథానీ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1080.95 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో టర్నోవర్‌ రూ.187.92 కోట్లుంది. ఇదే కాలంలో కంపెనీ ఉత్పత్తి విలువ (వీఓపీ) రూ219.22 కోట్ల నుంచి రూ.250.34 కోట్లకు పెరిగింది. అక్టోబర్‌ నాటికి కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ రూ.1500.79 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-11-16T02:23:56+05:30 IST

Read more