మార్కెట్లోకి మారుతి గ్రాండ్‌ విటారా

ABN , First Publish Date - 2022-09-27T06:58:11+05:30 IST

శరవేగంగా వృద్ధి చెందుతున్న మిడ్‌సైజ్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహన (ఎస్‌యూవీ) విభాగంలో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు మారుతి సుజుకీ ఇండియా రెడీ అవుతోంది.

మార్కెట్లోకి మారుతి గ్రాండ్‌ విటారా

ధర రూ.10.45-19.65 లక్షలు 

న్యూఢిల్లీ : శరవేగంగా వృద్ధి చెందుతున్న మిడ్‌సైజ్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహన (ఎస్‌యూవీ) విభాగంలో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు మారుతి సుజుకీ ఇండియా రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే సోమవారం నాడు సరికొత్త గ్రాండ్‌ విటారాను మార్కెట్లోకి తీసువచ్చింది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ.10.45 లక్షలు-రూ.19.65 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి.

Read more