LIC Dividend... త్వరలో

ABN , First Publish Date - 2022-07-05T22:56:29+05:30 IST

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(LIC)... త్వరలో డివిడెండ్‌ను చెల్లించనుంది.

LIC Dividend... త్వరలో

ముంబై : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(LIC)... త్వరలో డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ ఏడాది మే 17 న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా అయినప్పటి నుండి LIC షేర్లు దిగజారిన విషయం తెలిసిందే. IPO ధర(ఒక్కొక్కటి రూ. 949) నుండి 26% పడిపోయింది. LIC 15% తుది డివిడెండ్ చెల్లించడానికి LIC మార్చి 2022తో ముగిసిన సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 1.5 చొప్పున 15% ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత షేరు ధర రూ. 702 గా పరిగణించినపక్షంలో.,.,., దాని డివిడెండ్ రాబడి 0.21. % గా ఉంటుంది. జేసింది, "డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డ్ డేట్ 26 ఆగస్ట్, 2022.

Updated Date - 2022-07-05T22:56:29+05:30 IST