ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్‌

ABN , First Publish Date - 2022-11-28T01:01:50+05:30 IST

వ్యూహాత్మక వాటాల విక్రయం అనంతరం సైతం ఐడీబీఐ బ్యాంక్‌ ‘‘భారత ప్రైవేటు రంగ బ్యాంక్‌’’గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ...

ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్‌

న్యూఢిల్లీ:వ్యూహాత్మక వాటాల విక్రయం అనంతరం సైతం ఐడీబీఐ బ్యాంక్‌ ‘‘భారత ప్రైవేటు రంగ బ్యాంక్‌’’గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ బ్యాంకులోని మిగతా ప్రభుత్వ వాటా 15 శాతాన్ని కూడా ‘‘పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌’’గానే పరిగణించనున్నట్టు తెలిపింది. అయితే బిడ్‌ను గెలుచుకున్న విజేత బ్యాంక్‌ అనుబంధ సంస్థలను పునర్‌ వ్యవస్థీకరించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదని కూడా పేర్కొంది.

Updated Date - 2022-11-28T01:02:06+05:30 IST