పరుగులు పెడుతున్న బంగారం ధర

ABN , First Publish Date - 2022-10-17T16:17:51+05:30 IST

దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దీపావళి నాటికి బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు ముందే చెప్పారు

పరుగులు పెడుతున్న బంగారం ధర

Gold Silver Price Today : దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దీపావళి నాటికి బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు ముందే చెప్పారు. చెప్పినట్టుగానే బంగారం ధర పరుగులు తీస్తోంది. ఇక వెండి ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 17వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం.


బంగారం ధరలు :


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,160

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,720 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670 

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,820 


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.60,500 

చెన్నైలో కిలో వెండి ధర రూ.55,300

బెంగళూరులో కిలో వెండి ధర రూ.55,300 

కేరళలో కిలో వెండి ధర రూ.60,500 

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,300 

ముంబైలో కిలో వెండి ధర రూ.55,300

Updated Date - 2022-10-17T16:17:51+05:30 IST