బంగారం ధర మళ్లీ పెరిగింది..
ABN , First Publish Date - 2022-08-13T14:10:42+05:30 IST
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. ఆగస్టు 13 శనివారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి

Gold and Silver Price : నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. ఆగస్టు 13 శనివారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 వరకూ పెరిగింది. ఇక వెండి ధరలు మాత్రం స్వల్పం(400 వరకూ)గా తగ్గాయి. 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) 47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 52,090గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090
విజయవాడలో 22క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.53,340
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ర.52,240
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 51,150
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.64,400
విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400
కేరళలో కిలో వెండి ధర రూ.64,400
ముంబైలో కిలో వెండి ధర రూ.58,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,500
కోల్కతాలో కిలో వెండి ధర రూ.58,500
బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,400