నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2022-08-08T14:48:20+05:30 IST
సోమవారం దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold and Silver Price Today : సోమవారం దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఆగస్టు 8న (సోమవారం) దేశంలోని ప్రధాన నగరాల్లో(Main cities) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశంలో నేడు 22 క్యారెట్ల(Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్(Hyderabad)లో కిలో వెండి ధర రూ.63,000
విజయవాడ(Vijayawada)లో కిలో వెండి ధర రూ.63,000
చెన్నై(Chennai)లో కిలో వెండి ధర రూ.63,000
ముంబై(Mumbai)లో కిలో వెండి ధర రూ.57,400
ఢిల్లీ(Delhi)లో కిలో వెండి ధర రూ.57,400
కోల్కతా(Kolkatha)లో కిలో వెండి ధర రూ.57,400
బెంగళూరు(Bengalore)లో కిలో వెండి ధర రూ.63,000
కేరళ(Kerala)లో కిలో వెండి ధర రూ.63,000
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,870
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,030
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,870
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,930
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,870